Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_21</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_4.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_21" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకవింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">విశ్వామిత్రుడు కోపోద్దీపితుడై పలికిన పలుకులు విని వసిష్ఠుడు రాముని విశ్వామిత్రునితో పంపుటకై దశరథునకు నచ్చజెప్పుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య స్నేహపర్యాకులాక్షరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్య = ఆతనియొక్క</span>, <span xml:lang="en-US">స్నేహపర్యాకులాక్షరమ్ = పుత్రస్నేహముచే తడబడుచున్న అక్షరములు గల</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వచనమును శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">కౌశికః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">సమన్యుః = క్రోధముతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">మహీపతిమ్ = రాజును గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> పుత్రస్నేహముచే తడబడుచున్న అక్షరములు గల దశరథుని మాటలు విని</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుడు క్రుద్ధుడై ఆతనితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాఘవాణామయుక్తోఽయం కులస్యాస్య విపర్యయః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పూర్వమ్ = మొదట</span>, <span xml:lang="en-US">అర్థమ్ = వస్తువును</span>, <span xml:lang="en-US">ప్రతిశ్రుత్య = ప్రతిజ్ఞచేసి</span>, <span xml:lang="en-US">ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను</span>, <span xml:lang="en-US">హాతుమ్ = విడచుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛసి = కోరుచున్నావు. అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">విపర్యయః = ప్రతిజ్ఞాభంగము</span>, <span xml:lang="en-US">రాఘవాణామ్ = రఘువంశరాజుల</span>, <span xml:lang="en-US">అస్య = ఈ</span>, <span xml:lang="en-US">కులస్య = కులమునకు</span>, <span xml:lang="en-US">అయుక్తః = తగినది కాదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>అడిగినది ఇచ్చెద నని మొదట ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ప్రతిజ్ఞను విడువ వలె ననుకొనుచున్నావు. ఇది రఘువంశరాజులు చేయవలసినది కాదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యదీదం తే క్షమం రాజన్ గమిష్యామి యథాగతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మిథ్యాప్రతిజ్ఞః కాకుత్థ్స సుఖీ భవ సబాన్ధవః. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజన్ = ఓ రాజా! ఇదమ్ = ఇది</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">క్షమం యది = తగినట్లైతే</span>, <span xml:lang="en-US">యథాగతమ్ = వచ్చినట్లే</span>, <span xml:lang="en-US">గమిష్యామి = వెళ్లెదను. కాకుత్థ్స = ఓ కకుత్స్థవంశమునందు జనించినవాడా! మిథ్యాప్రతిజ్ఞః = అసత్య మైన ప్రతిజ్ఞకల నీవు</span>, <span xml:lang="en-US">సబాన్ధవః = బంధుసమేతుడవై</span>, <span xml:lang="en-US">సుఖీ = సుఖవంతుడవై</span>, <span xml:lang="en-US">భవ = ఉండుము.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఓ రాజా! నీకు ఇదే యుక్త మని తోచినచో నేను వచ్చినట్లే తిరిగి వెళ్లెదను. ఓ కాకుత్థ్సా! చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనజాలని నీవు</span>, <span xml:lang="en-US">బంధుసహితుడవై సుఖముగా నుండుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> చచాల వసుధా కృత్స్నా వివేశ చ భయం సురాన్. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ.</span>ధీమతః = ధీమంతు డై, తస్య = ఆ, విశ్వామిత్రస్య = విశ్వామిత్రుడు, రోషపరీతస్య = రోషముచే ఆవహింపబడి యుండగా, కృత్స్నా = సమస్త మైన, వసుధా భూమి, చచాల = చలించెను. సురాన్ = దేవతలను, భయమ్ = భయము, వివేశ = ప్రవేశించెను.</p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ధీమంతు డైన ఆ విశ్వామిత్రుడు క్రోధావిష్టుడు కాగానే</span>, <span xml:lang="en-US">భూమియంతయు కంపించెను. దేవతలు కూడ భయపడిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. త్రస్తరూపం తు విజ్ఞాయ జగత్సర్వం మహానృషిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నృపతిం సువ్రతో ధీరో వసిష్ఠో వాక్యమబ్రవీత్. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సువ్రతః = మంచివ్రతము కలవాడును</span>, <span xml:lang="en-US">ధీరః = ధీరుడును</span>, <span xml:lang="en-US">మహాన్ ఋషిః = మహర్షియు అయిన</span>, <span xml:lang="en-US">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="en-US">సర్వమ్ = సమస్త మైన</span>, <span xml:lang="en-US">జగత్ = జగత్తును</span>, <span xml:lang="en-US">త్రస్తరూపమ్ = మిక్కిలి భయపడినదానినిగా</span>, <span xml:lang="en-US">విజ్ఞాయ = తెలిసికొని</span>, <span xml:lang="en-US">నృపతిమ్ = రాజును గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఉత్తమవ్రతుడును</span>, <span xml:lang="en-US">ధీరుడును అగు వసిష్ఠమహర్షి జగత్తు అంతయు మిక్కిలి భయపడిన దను విషయమును గ్రహించి రాజుతో ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాద్ధర్మ ఇవాపరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్న ధర్మం హాతుమర్హసి. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకువంశీయుల</span>, <span xml:lang="en-US">కులే = వంశమునందు</span>, <span xml:lang="en-US">జాతః = పుట్టినవాడవును</span>, <span xml:lang="en-US">సాక్షాత్ = సాక్షాత్తుగా</span>, <span xml:lang="en-US">అపరః = రెండవ</span>, <span xml:lang="en-US">ధర్మః ఇవ = ధర్మదేవత వంటివాడవును</span>, <span xml:lang="en-US">ధృతిమాన్ = ధైర్యవంతుడవును</span>, <span xml:lang="en-US">సువ్రతః = ఉత్తమమైన వ్రతము కలవాడవును</span>, <span xml:lang="en-US">శ్రీమాన్ = శ్రీమంతుడవును అగు నీవు</span>, <span xml:lang="en-US">ధర్మమ్ = ధర్మమును</span>, <span xml:lang="en-US">హాతుమ్ = విడుచుటకు</span>, <span xml:lang="en-US">న అర్హసి = తగవు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>రాజా! నీవు ఇక్ష్వాకువంశములో పుట్టినావు. సాక్షాత్తు అపర ధర్మదేవత వంటివాడవు. ధైర్యవంతుడను. ఉత్తమవ్రతము కలవాడవు. శ్రీమంతుడవు. నీ విట్లు ధర్మమును విడుచుట తగదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోఢుమర్హసి. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = ఓ దశరథా! ధర్మాత్మా ఇతి = ధర్మాత్ముడవు అని</span>, <span xml:lang="en-US">త్రిషు లోకేషు = మూడులోకములందును</span>, <span xml:lang="en-US">విఖ్యాతః = ప్రసిద్ధిపొందినావు. స్వధర్మమ్ = స్వధర్మమును</span>, <span xml:lang="en-US">ప్రతిపద్యస్వ = పొందుము. అధర్మమ్ = అధర్మము</span>, <span xml:lang="en-US">వోఢుమ్ = వహించుటకు</span>, <span xml:lang="en-US">న అర్హసి </span><span xml:lang="en-US">= తగవు.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>దశరథా! ధర్మాత్ముడ వని మూడు లోకములందును ప్రసిద్ధి పొందియున్నావు. స్వధర్మమును ఆచరింపుము. అధర్మము చేయకుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సంశ్రుత్యైవం కరిష్యామీత్యకుర్వాణస్య రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇష్టాపూర్తవధో భూయాత్తస్మాద్రామం విసర్జయ. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = దశరథా!, ఏవం కరిష్యామి = ఇట్లు చేసెదను</span>, <span xml:lang="en-US">ఇతి = అని</span>, <span xml:lang="en-US">సంశ్రుత్య </span><span xml:lang="en-US">= ప్రతిజ్ఞ చేసి</span>, <span xml:lang="en-US">అకుర్వాణస్య = చేయనివానికి</span>, <span xml:lang="en-US">ఇష్టాపూర్తవధః = యజ్ఞాదులయొక్కయు</span>, <span xml:lang="en-US">వాపీకూపతటాకాదులయొక్కయు వినాశము</span>, <span xml:lang="en-US">భూయాత్ = అగును</span>, <span xml:lang="en-US">తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">విసర్జయ = పంపుము.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దశరథా! ఇట్లు చేసెదను అని మొదట చెప్పి</span>, <span xml:lang="en-US">పిమ్మట అట్లు చేయనివానికి ఇష్టాపూర్తములు చేసిన వచ్చు పుణ్యము నశించును. కావున విశ్వామిత్రునితో రాముని పంపుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కృతాస్త్రమకృతాస్త్రం వా నైనం శక్ష్యన్తి రాక్షసాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కృతాస్త్రమ్ = అస్త్రములు నేర్చినవాడైనను</span>, <span xml:lang="en-US">అకృతాస్త్రం వా = అస్త్రములు నేర్వనివాడైనను</span>, <span xml:lang="en-US">కుశికపుత్రేణ = విశ్వామిత్రునిచే</span>, <span xml:lang="en-US">గుప్తమ్ = రక్షింపబడిన</span>, <span xml:lang="en-US">ఏనమ్ = ఈ రాముని</span>, <span xml:lang="en-US">జ్వలనేన = అగ్నిచే రక్షింపబడిన</span>, <span xml:lang="en-US">అమృతం యథా = అమృతమును వలె</span>, <span xml:lang="en-US">రాక్షసాః = రాక్షసులు</span>, <span xml:lang="en-US">న శక్ష్యన్తి = ఏమియు చేయజాలరు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రాముడు అస్త్రములు నేర్చినను</span>, <span xml:lang="en-US">నేర్వకపోయినను</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని రక్షణములో నున్నంతవరకు</span>, <span xml:lang="en-US">అగ్నిచే రక్షింపబడిన అమృతమును వలె రాక్షసులు ఇతనిని ఏమియు చేయజాలరు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఏష బుద్ధ్యాఽధికో లోకే తపసశ్చ పరాయణమ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏషః = ఇతడు</span>, <span xml:lang="en-US">విగ్రహవాన్ = శరీరముదాల్చిన</span>, <span xml:lang="en-US">ధర్మః = ధర్మము. ఏషః = ఇతడు</span>, <span xml:lang="en-US">వీర్యవతామ్ = వీర్యవంతులలో</span>, <span xml:lang="en-US">వరః = శ్రేష్ఠుడు. ఏషః = ఇతడు</span>, <span xml:lang="en-US">బుద్ధ్యా = బుద్ధిచేత</span>, <span xml:lang="en-US">లోకే = లోకమునందు</span>, <span xml:lang="en-US">అధికః = అందరికంటెను గొప్పవాడు. తపసః = తపస్సుకు</span>, <span xml:lang="en-US">పరాయణమ్ = అత్యుత్తమస్థానము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఈ విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు. ఇతడు బుద్ధిచే అందరికంటె గొప్పవాడు. తపస్సుకు గొప్ప నిధి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏషోఽస్త్రాన్ వివిధాన్వేత్తి త్రైలోక్యే సచరాచరే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నైవమన్యః పుమాన్వేత్తి న చ వేత్స్యన్తి కేచన. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏషః = ఇతడు</span>, <span xml:lang="en-US">వివిధాన్ = అనేకవిధము లైన</span>, <span xml:lang="en-US">అస్త్రాన్ = అస్త్రములను</span>, <span xml:lang="en-US">వేత్తి = తెలిసికొనియున్నాడు. ఏవమ్ = ఈ విధముగ</span>, <span xml:lang="en-US">సచరాచరే = చరాచరములతో కూడిన</span>, <span xml:lang="en-US">త్రైలోక్యే = లోకత్రయమునందు</span>, <span xml:lang="en-US">అన్యః పుమాన్ = ఇతర పురుషుడు</span>, <span xml:lang="en-US">న వేత్తి = ఎరుగడు. కేచన = ఎవరును</span>, <span xml:lang="en-US">న వేత్స్యన్తి చ = ఎరుగబోరు కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఈతడు అనేకవిధము లైన అస్త్రములు తెలిసినవాడు</span>; <span xml:lang="en-US">చరాచరాత్మక మైన మూడు లోకములందును ఈతనికి తెలిసిన విధమున మరి ఎవ్వరికిని తెలియవు. భవిష్యత్తులో కూడ ఎవ్వరును తెలియజాలరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న దేవా నర్షయః కే చిన్నాసురా న చ రాక్షసాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గన్ధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">న(వేత్స్యన్తి) = తెలిసికొనజాలరు. ఋషయః = ఋషులు</span>, <span xml:lang="en-US">కేచిత్ = ఎవరును</span>, <span xml:lang="en-US">న = తెలియజాలరు. అసురాః = అసురులు</span>, <span xml:lang="en-US">న = తెలియజాలరు. రాక్షసాః = రాక్షసులు</span>, <span xml:lang="en-US">న = తెలియజాలరు. సకిన్నరమహోరగాః = కిన్నరులతోడను మహోరగులతోడను కూడిన</span>, <span xml:lang="en-US">గన్ధర్వయక్షప్రవరాః = గంధర్వులును యక్షశ్రేష్ఠులును</span>, (<span xml:lang="en-US">తెలియజాలరు).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఈ విశ్వామిత్రునకు తెలిసిన యస్త్రములు దేవతలకు గాని</span>, <span xml:lang="en-US">ఋషులకు గాని</span>, <span xml:lang="en-US">అసురులకు గాని</span>, <span xml:lang="en-US">రాక్షసులకు గాని</span>, <span xml:lang="en-US">గంధర్వయక్షకిన్నరమహోరగులకు గాని తెలియవు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సర్వాస్త్రాణి భృశాశ్వస్య పుత్రాః పరమధార్మికాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కౌశికాయ పురా దత్తా యదా రాజ్యం ప్రశాసతి. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భృశాశ్వస్య = భృశాశ్వునియొక్క</span>, <span xml:lang="en-US">పరమధార్మికాః = పరమధార్మికులైన</span>, <span xml:lang="en-US">పుత్రాః = పుత్రులైన</span>, <span xml:lang="en-US">సర్వాస్త్రాణి = సకలాస్త్రములును</span>, <span xml:lang="en-US">యదా = ఎప్పుడు</span>, <span xml:lang="en-US">పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">రాజ్యమ్ = రాజ్యమును</span>, <span xml:lang="en-US">ప్రశాసతి = శాసించుచుండెనో</span>, <span xml:lang="en-US">అపుడు</span>, <span xml:lang="en-US">కౌశికాయ = విశ్వామిత్రునకు</span>, <span xml:lang="en-US">దత్తాః = ఇవ్వబడినవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> పరమధార్మికు లైన భృశాశ్వపుత్రు లగు అస్త్రము లన్నియు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుడు పూర్వము రాజ్యము చేయుచున్నపుడు</span>, <span xml:lang="en-US">ఆతనికి ఈయబడినవి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తేఽపి పుత్రా భృశాశ్వస్య ప్రజాపతిసుతాసుతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నైకరూపా మహావీర్యా దీప్తిమన్తో జయావహాః. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ప్రజాపతిసుతాసుతాః = దక్షప్రజాపతి కుమార్తెల సుతు లైన</span>, <span xml:lang="en-US">భృశాశ్వస్య = భృశాశ్వుని</span>, <span xml:lang="en-US">పుత్రాః = పుత్రు లైన</span>, <span xml:lang="en-US">తేఽపి = ఆ అస్త్రములు కూడ</span>, <span xml:lang="en-US">నైకరూపాః = అనేక మైన రూపములు కలవి. మహావీర్యాః = గొప్ప వీర్యము కలవి. దీప్తిమన్తః = కాంతిగలవి. జయావహాః = జయమును ఇచ్చునవి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> భృశాశ్వునకును</span>, <span xml:lang="en-US">దక్షప్రజాపతియొక్క కుమార్తెలకును పుత్రులుగా ఉదయించిన ఆ అస్త్రములు</span>, <span xml:lang="en-US">అనేకరూపములు కలవి</span>; <span xml:lang="en-US">గొప్ప పరాక్రమము గలవి. కాంతి గలవి</span>, <span xml:lang="en-US">జయమును చేకూర్చునవి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. జయా చ సుప్రభా చైవ దక్షకన్యే సుమధ్యమే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తే సువాతేఽస్త్రశస్త్రాణి(ణాం)శతం పరమభాస్వరమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">జయా చ = జయయు</span>, <span xml:lang="en-US">సుప్రభా చ = సుప్రభయు అనెడు</span>, <span xml:lang="en-US">సుమధ్యమే = (మంచినడుములు గల) స్త్రీలు</span>, <span xml:lang="en-US">దక్షకన్యే = దక్షుని కన్యలు. తే = వారు</span>, <span xml:lang="en-US">అస్త్రశస్త్రాణామ్ = అస్త్రశస్త్రములయొక్క</span>, <span xml:lang="en-US">పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న</span>, <span xml:lang="en-US">శతమ్ = శతమును</span>, <span xml:lang="en-US">సువాతే = కనిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> జయ</span>, <span xml:lang="en-US">సుప్రభ అనెడు ఇరువురు దక్షప్రజాపతియొక్క కుమార్తెలు. వారు చాల ప్రకాశించు నూరు అస్త్రములను కనిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2">వి.</span> శస్త్రమనగా హింసించునది. అస్త్ర మనగా ఇతరులపై విసరునది. అస్త్రశస్త్రము లనగా ఇచట శత్రువులను హింసించుటకై ఉపయుక్తము లగు ఆయుధము లని అర్థము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పంచాశతం సుతాన్ లేభే జయా నామ వరాన్ పురా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వధాయాసురసైన్యానామమేయాన్ కామరూపిణః. </span><span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">జయా నామ = జయ అను నామె</span>, <span xml:lang="en-US">అసుర సైన్యానామ్ = అసుర సైన్యములయొక్క</span>, <span xml:lang="en-US">వధాయ = వధకొరకు</span>, <span xml:lang="en-US">అమేయాన్ = ఇంత అని చెప్పశక్యము కాని పరాక్రమము కల</span>, <span xml:lang="en-US">కామరూపిణః = స్వేచ్ఛారూపము గల</span>, <span xml:lang="en-US">వరాన్ = శ్రేష్ఠులైన</span>, <span xml:lang="en-US">పఞ్చాశతమ్ = ఏబదిమంది</span>, <span xml:lang="en-US">సుతాన్ = పుత్రులను</span>, <span xml:lang="en-US">లేభే = పొందెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> పూర్వము</span>, <span xml:lang="en-US">జయ</span>, <span xml:lang="en-US">అసురసైన్యములను సంహరించుటకై</span>, <span xml:lang="en-US">ఏబది మంది పుత్రులను కనెను. వారు అప్రమేయ మైన పరాక్రమము కలవారు. శ్రేష్ఠులు. స్వేచ్ఛా ప్రకారము రూపములను ధరింప సమర్థులు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సుప్రభాజనయచ్చాపి పుత్రాన్ పఞ్చాశతం పునః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంహారాన్నాను దుర్ధర్షాన్ దురాక్రామాన్ బలీయసః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సుప్రభాపి = సుప్రభ కూడ</span>, <span xml:lang="en-US">దుర్ధర్షాన్ = ఎదిరింపశక్యము కాని వారును</span>, <span xml:lang="en-US">దురాక్రామాన్ = ఆక్రమింప శక్యము కాని వారును</span>, <span xml:lang="en-US">బలీయసః = ఎక్కువ బలము కలవారును అగు</span>, <span xml:lang="en-US">పునః = ఇంకను</span>, <span xml:lang="en-US">పఞ్చాశతమ్ = ఏబదిమంది</span>, <span xml:lang="en-US">పుత్రాన్ = పుత్రులను</span>, <span xml:lang="en-US">అజనయత్ = కనెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> సుప్రభకూడ</span>, <span xml:lang="en-US">సంహారు లను పేరు గల మరి యేబదిమంది పుత్రులను కనెను. వారు చాల బలవంతులు. ఎదిరించి జయింప శక్యము కానివారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాని చాస్త్రాణి వేత్త్యేష యథావత్ కుశికాత్మజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అపూర్వాణాం చ జననే శక్తో భూయః స ధర్మవిత్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏషః = ఈ</span>, <span xml:lang="en-US">కుశికాత్మజః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">తాని = ఆ</span>, <span xml:lang="en-US">అస్త్రాణి = అస్త్రములను</span>, <span xml:lang="en-US">యథావత్ = చక్కగా</span>, <span xml:lang="en-US">వేత్తి = ఎరుగును. ధర్మవిత్ = ధర్మవేత్త యైన</span>, <span xml:lang="en-US">సః = ఆతడు</span>, <span xml:lang="en-US">భూయః = ఇంకను</span>, <span xml:lang="en-US">అపూర్వాణామ్ = క్రొత్త అస్త్రముల యొక్క</span>, <span xml:lang="en-US">జననే చ = పుట్టించుటయందు గూడ</span>, <span xml:lang="en-US">శక్తః </span><span xml:lang="en-US">= సమర్థుడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఆ అస్త్రము లన్నియు ఈ కుశికనందనునకు చక్కగ తెలియును. ధర్మవేత్త యగు ఈతడు క్రొత్త అస్త్రములను పుట్టించుటకు కూడ సమర్థుడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవంవీర్యో మహాతేజా విశ్వామిత్రో మహాయశాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న రామగమనే రాజన్ సంశయం కర్తుమర్హసి. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్పతేజస్సుకలవాడును</span>, <span xml:lang="en-US">మహాయశాః = గొప్ప కీర్తి కలవాడును అగు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ఏవంవీర్యః = ఇట్టి వీర్యము కలవాడు. రాజన్ = ఓ రాజా!, రామగమనే = రాముని గమనము విషయమున</span>, <span xml:lang="en-US">సంశయమ్ = సంశయమును</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">నార్హసి = తగవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఓ దశరథమహారాజా! గొప్పతేజస్సు</span>, <span xml:lang="en-US">కీర్తియు గల విశ్వామిత్రుడింతటి ప్రభావశాలి. కావున రాముని పంపుట విషయమున సందేహింపకుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తేషాం నిగ్రహణే శక్తః స్వయం చ కుశికాత్మజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తవ పుత్రహితార్థాయ త్వాము పేత్యాభియాచతే. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కుశికాత్మజః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">స్వయం చ = స్వయముగనే</span>, <span xml:lang="en-US">తేషామ్ = వారియొక్క</span>, <span xml:lang="en-US">నిగ్రహణే = నిగ్రహించుటయందు</span>, <span xml:lang="en-US">శక్తః = సమర్థుడు. తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">పుత్రహితార్థాయ = పుత్రుని హితముకొరకై</span>, <span xml:lang="en-US">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="en-US">ఉపేత్య = పొంది</span>, <span xml:lang="en-US">యాచతే = యాచించుచున్నాడు. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> విశ్వామిత్రుడు ఆ రాక్షసులను స్వయముగనే నిగ్రహింపగల్గినను</span>, <span xml:lang="en-US">నీ కుమారునకు మేలు చేయుటకై నీ వద్దకు వచ్చి యాచించుచున్నాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB">మూ. ఇతి మునివచనాత్ప్రసన్నచిత్తో</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రఘువృషభస్తు ముమోద భాస్వరాఙ్గః</span>,</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> గమనమభిరురోచ రాఘవస్య</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రథితయశాః కుశికాత్మజాయ బుద్ధ్యా. </span><span class="fr">21</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">సంక్షేపో నామ ఏకవింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘుపుఙ్గవః = దశరథుడు</span>, <span xml:lang="en-US">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">మునివచనాత్ = మునివాక్యమువలన</span>, <span xml:lang="en-US">ప్రసన్నచిత్తః = ప్రసన్న మైన చిత్తము కలవాడై</span>, <span xml:lang="en-US">భాస్వరాఙ్గః = ప్రకాశించుచున్న శరీరము కలవాడై</span>, <span xml:lang="en-US">ముమోద = సంతోషించెను. ప్రథితయశాః = ప్రసిద్ధ మైన కీర్తి గల ఆ దశరథుడు</span>, <span xml:lang="en-US">కుశికాత్మజాయ = విశ్వామిత్రునికొరకై</span>, <span xml:lang="en-US">రాఘవస్య = రామునియొక్క</span>, <span xml:lang="en-US">గమనమ్ = గమనమును</span>, <span xml:lang="en-US">బుద్ధ్యా = బుద్ధిచేత</span>, <span xml:lang="en-US">అభిరురోచ = అంగీకరించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ప్రసిద్ధ మైన కీర్తి గల దశరథుడు వసిష్ఠుని మాటలచే ప్రసన్నమైన చిత్తము కలవా డయ్యెను. సంతోషముతో అతని శరీరముప్పొంగెను. రాముని విశ్వామిత్రునితో పంపుటకు అంగీకరించెను.<a/></p> <p class="Prati ParaOverride-19" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో ఇరువదియొకటవ సర్గ సమాప్తము.</span><span class="CharOverride-6" xml:lang="en-US"><a/></span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter