Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_22</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_4.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_22" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ద్వావింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">దశరథుడు స్వస్త్యయనాదులు జరిపి రామలక్ష్మణులను విశ్వామిత్రునితో పంపుట. మార్గమధ్యమున విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు </span>‘<span xml:lang="en-US">బల</span>’ ‘<span xml:lang="en-US">అతిబల</span>’ <span xml:lang="en-US">అను విద్య లుపదేశించుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తథా వసిష్ఠే బ్రువతి రాజా దశరథః స్వయమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రహృష్టవదనో రామమాజుహావ సలక్ష్మణమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వసిష్ఠే = వసిష్ఠుడు</span>, <span xml:lang="en-US">తథా = ఆ విధముగా</span>, <span xml:lang="en-US">బ్రువతి = చెప్పగా</span>, <span xml:lang="en-US">రాజా దశరథః = దశరథమ</span><span xml:lang="en-US">హారాజు</span>, <span xml:lang="en-US">ప్రహృష్టవదనః = వికసించిన ముఖము కలవాడై</span>, <span xml:lang="en-US">స్వయమ్ = స్వయముగ</span>, <span xml:lang="en-US">సలక్ష్మణమ్ = లక్ష్మణసమేతు డైన</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">ఆజుహావ = పిలిచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>వసిష్ఠుడు అట్లు పలుకగా, దశరథుడు సంతసించి, లక్ష్మణసమేతుడైన శ్రీరాముని స్వయముగ పిలుచుకొనివచ్చెను.</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కృతస్వస్త్యయనం మాత్రా పిత్రా దశరథేన చ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పురోధసా వసిష్ఠేన మఙ్గళైరభిమన్త్రితమ్. </span><span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స పుత్రం మూర్ధ్ను పాఘ్రాయ రాజా దశరథః ప్రియమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనాన్తరాత్మనా. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">దశరథః రాజా = దశరథమహారాజు</span>, <span xml:lang="en-US">మాత్రా = తల్లిచేతను</span>, <span xml:lang="en-US">పిత్రా = తండ్రి యైన</span>, <span xml:lang="en-US">దశరథేన చ = దశరథునిచేతను (తనచేతను)</span>, <span xml:lang="en-US">కృతస్వస్త్యయనమ్ = చేయబడిన స్వస్త్యయనము కలిగినవాడును</span>, <span xml:lang="en-US">పురోధసా = పురోహితు డైన</span>, <span xml:lang="en-US">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="en-US">మఙ్గళైః = మంగళకరము లగు మంత్రములచే</span>, <span xml:lang="en-US">అభిమన్త్రితమ్ = అభిమంత్రింప బడినవాడును</span>, <span xml:lang="en-US">ప్రియమ్ = ప్రియుడును అగు</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">మూర్ధ్ని = శిరస్సుపై</span>, <span xml:lang="en-US">ఉపాఘ్రాయ = వాసన చూచి</span>, <span xml:lang="en-US">సుప్రీతేన </span><span xml:lang="en-US">= చాల సంతసించిన</span>, <span xml:lang="en-US">అన్తరాత్మనా = హృదయముతో</span>, <span xml:lang="en-US">కుశికపుత్రాయ = విశ్వామిత్రునకు</span>, <span xml:lang="en-US">దదౌ </span><span xml:lang="en-US">= ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> కౌసల్యయు దశరథుడును రామునకు స్వస్త్యయనము చేసిరి. వసిష్ఠుడు మంగళకరము లగు మంత్రోదకాదులతో రాముని అభిమంత్రించెను. దశరథుడు ఆ ప్రియపుత్రుని శిరస్సుపై వాసన చూచి</span>, (<span xml:lang="en-US">ముద్దిడికొని)</span>, <span xml:lang="en-US">చాల సంతసించిన అంతరాత్మతో విశ్వామిత్రున కిచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతో వాయుః సుఖస్పర్శో నీరజస్కో వవౌ తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">రాజీవలోచనమ్ = పద్మముల వంటి నేత్రములు గల, రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రగతమ్ = విశ్వామిత్రుని అనుసరించినవానినిగా</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">వాయుః = వాయువు</span>, <span xml:lang="en-US">సుఖస్పర్శః = సుఖకర మైన స్పర్శగలదై</span>, <span xml:lang="en-US">నీరజస్కః = పరాగములేనిదై</span>, <span xml:lang="en-US">వవౌ = వీచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> కమలలోచను డగు రాముడు విశ్వామిత్రుని అనుసరింపగనే వాయువు పరాగము లేక</span>, <span xml:lang="en-US">సుఖస్పర్శకరమై వీచెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవదున్దుభినిస్వనైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శఙ్ఖదున్దుభినిర్ఘోషః ప్రయాతే తు మహాత్మని. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మని = మహాత్ము డైన విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ప్రయాతే తు = బయలుదేరగనే</span>, <span xml:lang="en-US">మహతీ = గొప్ప</span>, <span xml:lang="en-US">పుష్పవృష్టిః = పుష్పవృష్టియు</span>, <span xml:lang="en-US">దేవదున్దుభినిస్స్వనైః = దేవదుందుభుల ధ్వనులతో కలిసిన</span>, <span xml:lang="en-US">శఙ్ఖదున్ధుభినిర్ఘోషః = శంఖములయొక్కయు దుందుభుల యొక్కయు ధ్వని</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>మహాత్ము డైన విశ్వామిత్రుడు బయలుదేరగనే గొప్ప పుష్పవర్షము కురిసెను. దేవతలు దుందుభులు మ్రోయించిరి. దశరథుని ప్రాసాదములో కూడ శంఖదుందుభి ధ్వనులు మిన్ను ముట్టెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విశ్వామిత్రో యయావగ్రే తతో రామో ధనుర్ధరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కాకపక్షధరో ధన్వీ తం చ సౌమిత్రిరన్వగాత్. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">అగ్రే = ముందు</span>, <span xml:lang="en-US">యయౌ = నడచెను. తతః = అతనివెనుక</span>, <span xml:lang="en-US">ధనుర్ధరః = ధనుస్సును ధరించిన</span>, <span xml:lang="en-US">రామః = రాముడు(నడచెను). కాకపక్షధరః = జులపములను ధరించిన</span>, <span xml:lang="en-US">ధన్వీ = ధనుస్సుగల</span>, <span xml:lang="en-US">సౌమిత్రిః = లక్ష్మణుడు</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ రాముని</span>, <span xml:lang="en-US">అన్వగాత్ = అనుసరించి నడచెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> విశ్వామిత్రుడు ముందు నడువగా</span>, <span xml:lang="en-US">అతని వెనుక ధనుర్ధరు డైన రాముడును</span>, <span xml:lang="en-US">అతని వెనుక కాకపక్షధారియు</span>, <span xml:lang="en-US">ధనుర్ధరుడును అగు లక్ష్మణుడును వెళ్లిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కలాపినౌ ధనుష్పాణీ శోభయానౌ దిశో దిశ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షావివ పన్నగౌ</span>, 7</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> అనుజగ్మతురక్షుద్రౌ పితామహమివాశ్వినౌ.</p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కలాపినౌ = అంబులపొదులను ధరించినవారును</span>, <span xml:lang="en-US">ధనుష్పాణీ = ధనుస్సులు హస్తమునందు కలవారును</span>, <span xml:lang="en-US">దశ = పది</span>, <span xml:lang="en-US">దిశః = దిక్కులను</span>, <span xml:lang="en-US">శోభయానౌ = ప్రకాశింప చేయుచున్నవారును</span>, <span xml:lang="en-US">అక్షుద్రౌ = అనల్ప మైన రూపవీర్యాది ప్రభావము కలవారును</span>, <span xml:lang="en-US">త్రిశీర్షౌ = మూడు శిరస్సులు గల</span>, <span xml:lang="en-US">పన్నగౌ ఇవ = సర్పముల వలె ఉన్న రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">మహాత్మానమ్ = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">అశ్వినౌ = అశ్వినీదేవతలు</span>, <span xml:lang="en-US">పితామహమివ = బ్రహ్మదేవుని వలె</span>, <span xml:lang="en-US">అనుజగ్మతుః = అనుసరించి వెళ్లిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రెండేసి అమ్ములపొదులను</span>, <span xml:lang="en-US">ధనుస్సును ధరించిన ఆ రామలక్ష్మణులు మూడేసి తలలు గల సర్పముల వలె ఉండిరి. వారు నడుచుచుండగా పది దిక్కులును ప్రకాశించినవి. అట్టి అనల్పరూపవీర్యాదిప్రభావు లగు రామలక్ష్మణులు విశ్వామిత్రుని అనుసరించి వెళ్లునపుడు ఇద్దరు అశ్వినీదేవతలు బ్రహ్మదేవుని వెనుక నడిచి పోవుచున్నట్లుండెను.</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తదా కుశికపుత్రం తు ధనుష్పాణీ స్వలంకృతౌ</span>, 8</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"> బద్ధగోధాఙ్గులిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతీ. </p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కుమరౌ చారువపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ</span>, 9</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అనుయాతౌ శ్రియా దీప్తౌ శోభయేతామనిన్దితౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్థాణుం దేవమివాచిన్త్యం కుమారావివ పావకీ. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">ధనుష్పాణీ = ధనుస్సులు హస్తములందు కలవారును</span>, <span xml:lang="en-US">స్వలఙ్కృతౌ </span><span xml:lang="en-US">= చక్కగా అలంకరించబడినవారును</span>, <span xml:lang="en-US">బద్ధగోధాఙ్గులిత్రాణౌ = కట్టబడిన</span> <span xml:lang="en-US">ఉడుముతోలుతో చేసిన వ్రేళ్లతొడుగులు కలవారును</span>, <span xml:lang="en-US">ఖడ్గవన్తౌ = ఖడ్గములు కలవారును</span>, <span xml:lang="en-US">మహాద్యుతీ = గొప్పకాంతి కలవారును</span>, <span xml:lang="en-US">కుమారౌ = బాలురును</span>, <span xml:lang="en-US">చారువపుషౌ = అందమైన శరీరములు కలవారును</span>, <span xml:lang="en-US">శ్రియా = శోభతో</span>, <span xml:lang="en-US">దీప్తౌ = ప్రకాశించుచున్నవారును</span>, <span xml:lang="en-US">అనిన్దితౌ = దోషములు లేనివారును అగు</span>, <span xml:lang="en-US">భ్రాతరౌ = సోదరులైన</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">అనుయాతౌ = అనుసరించి వెళ్ళుచున్న వారై</span>, <span xml:lang="en-US">పావకీ = అగ్నివలన జనించిన</span>, <span xml:lang="en-US">కుమారౌ = స్కంధవిశాఖులు</span>, <span xml:lang="en-US">అచిన్త్యమ్ = ఊహింపరానిప్రభావము గల</span>, <span xml:lang="en-US">దేవమ్ = దేవు డైన</span>, <span xml:lang="en-US">స్థాణుమ్ ఇవ = ఈశ్వరుని వలె</span>, <span xml:lang="en-US">కుశికపుత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">శోభయేతామ్ = ప్రకాశింపచేసిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> బాలు రైన ఆ రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">ధనుస్సులు ధరించి యుండిరి. చక్కగ అలంకరింపబడిరి. వ్రేళ్లకు ఉడుముతోలుతో చేసిన తొడుగులను ధరించిరి. ఖడ్గములు ధరించి యుండిరి. గొప్ప కాంతితో ప్రకాశించుచుండిరి. చక్కని ఆకారముతో</span>, <span xml:lang="en-US">ఒప్పారు చుండిరి. ఎట్టి దోషములును లేక యుండిరి. వారు అనుసరించి వెళ్ళుచు</span>, <span xml:lang="en-US">అపూర్వ సౌందర్యముతో అగ్నినుండి జనించిన స్కందవిశాఖులు అచింత్యప్రభావు డగు ఈశ్వరుని అనుసరించి ఆతనిని ప్రకాశింపచేసి నట్లు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని ప్రకాశింపచేసిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి.</span><span xml:lang="en-US"> </span>‘‘<span xml:lang="en-US">తతో భవచ్చతుర్మూర్తిః క్షణేన భగవాన్ ప్రభుః</span>, <span xml:lang="en-US">స్కన్దో విశాఖః శాకశ్చ నైగమేషశ్చ పృష్ఠతః</span>’’ (<span xml:lang="en-US">అంత భగవంతు డగు కుమారస్వామి స్కందుడు</span>, <span xml:lang="en-US">విశాఖుడు</span>, <span xml:lang="en-US">శాకుడు</span>, <span xml:lang="en-US">నైగమేషుడు అను నాలుగు రూపములు ధరించెను) అని భారతమున చెప్పబడినది. ఇచట రామలక్ష్మణులు స్కందవిశాఖులతో పోల్చబడినారు (గోవిందరాజులు). </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అధ్యర్థయోజనం గత్వా సరయ్వా దక్షిణే తటే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోఽభ్యభాషత. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అధ్యర్ధయోజనమ్ = ఒకటిన్నర యోజనముల దూరము</span>, <span xml:lang="en-US">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="en-US">సరయ్వాః = సరయూనదియొక్క</span>, <span xml:lang="en-US">దక్షిణే తటే = దక్షిణమువైపున నున్న తీరమునందు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">రామ ఇతి = </span>‘<span xml:lang="en-US">ఓ రామా!</span>’ <span xml:lang="en-US">అని</span>, <span xml:lang="en-US">మధురామ్ = మధురమైన</span>, <span xml:lang="en-US">వాణీమ్ </span><span xml:lang="en-US">= వాక్కును</span>, <span xml:lang="en-US">అభ్యభాషత = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఒకటిన్నర యోజనముల దూరము నడచి సరయూదక్షిణతీరము చేరిన పిమ్మట విశ్వామిత్రుడు - </span>‘‘<span xml:lang="en-US">ఓ రామా!</span>’’ <span xml:lang="en-US">అని మధురముగ పిలిచి ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్యయః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మన్త్రగ్రామం గృహాణ త్వం బలామతిబలాం తథా. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వత్స = ఓ వత్సా! సలిలమ్ = ఉదకమును</span>, <span xml:lang="en-US">గృహాణ = గ్రహించుము. కాలస్య = కాలముయొక్క</span>, <span xml:lang="en-US">పర్యయః = కడచిపోవుట</span>, <span xml:lang="en-US">మాభూత్ = కాకుండు గాక. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">మన్త్రగ్రామమ్ = మంత్రముల సముదాయమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">బలామ్ = బలను</span>, <span xml:lang="en-US">అతిబలామ్ </span><span xml:lang="en-US">= అతిబలను</span>, <span xml:lang="en-US">గృహాణ = గ్రహింపుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> వత్సా! ఆచమనము చేయుము. మంత్రముల సముదాయమును</span>, <span xml:lang="en-US">బల</span>, <span xml:lang="en-US">అతిబల అనెడు విద్యలను ఇచ్చెదను</span>, <span xml:lang="en-US">తీసికొనుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న శ్రమో న జ్వరో వా తే న రూపస్య విపర్యయః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న చ సుప్తం ప్రమత్తం వా ధర్షయిష్యన్తి నైరృతాః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">శ్రమః = శ్రమ</span>, <span xml:lang="en-US">న = కలుగదు. జ్వరో వా = జ్వరముకూడ</span>, <span xml:lang="en-US">న = కలుగదు. రూపస్య = రూపముయొక్క</span>, <span xml:lang="en-US">విపర్యయః = మార్పు</span>, <span xml:lang="en-US">న = కలుగదు. సుప్తమ్ = నిద్రపోవు చున్నవాడ వైనా</span>, <span xml:lang="en-US">ప్రమత్తం వా = ఏమరుపాటుతో ఉన్నవాడవైనా నిన్ను</span>, <span xml:lang="en-US">నైరృతాః = రాక్షసులు</span>, <span xml:lang="en-US">న ధర్షయిష్యన్తి = బాధింపజాలరు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఈ విద్యలు గ్రహించినచో</span>, <span xml:lang="en-US">నీకు శ్రమ కాని</span>, <span xml:lang="en-US">జ్వరము కాని</span>, <span xml:lang="en-US">రూపములో మార్పు గాని కలుగదు. నీవు నిద్రపోవుచున్నను</span>, <span xml:lang="en-US">ఏమరి యున్నను రాక్షసులు నిన్నేమియు చేయజాలరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న బాహ్వః సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రిషు లోకేషు వై రామ న భవేత్సదృశస్తవ. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = ఓ రామా! బాహ్వః = బాహువులయొక్క</span>, <span xml:lang="en-US">వీర్యే = వీర్యమునందు</span>, <span xml:lang="en-US">సదృశః = నీతో సమాన మైనవాడు</span>, <span xml:lang="en-US">కశ్చన = ఎవ్వడును</span>, <span xml:lang="en-US">పృథివ్యామ్ = భూమియందు</span>, <span xml:lang="en-US">నాస్తి = లేడు. త్రిషు </span><span xml:lang="en-US">= మూడు</span>, <span xml:lang="en-US">లోకేషు = లోకములందు</span>, <span xml:lang="en-US">తవ = నీకు</span>, <span xml:lang="en-US">సదృశః = సమానుడు</span>, <span xml:lang="en-US">న భవేత్ = ఉండడు.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB">రామా! బాహువీర్యములో నీతో సమానుడు ఈ పృథివిలో ఎవ్వడును లేడు. నీతో సమానుడు మూడు లోకములలో కూడ ఉండబోడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధినిశ్చయే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అనఘ = ఓ దోషరహితుడా! సౌభాగ్యే = సౌందర్యమునందు</span>, <span xml:lang="en-US">తవ = నీకు</span>, <span xml:lang="en-US">సమః = సమానుడు</span>, <span xml:lang="en-US">లోకే = లోకమునందు</span>, <span xml:lang="en-US">న = ఉండడు. దాక్షిణ్యే = సామర్థ్యమునందు</span>, <span xml:lang="en-US">న = ఉండడు. జ్ఞానే = జ్ఞానమునందు గాని</span>, <span xml:lang="en-US">బుద్ధినిశ్చయే = బుద్ధిచేత నిశ్చయింప వలసినపుడు గాని</span>, <span xml:lang="en-US">న = ఉండడు. ఉత్తరే = ప్రత్యుత్తరము</span>, <span xml:lang="en-US">ప్రతివక్తవ్యే = చెప్పవలసి వచ్చినపుడు</span>, <span xml:lang="en-US">న = ఉండడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దోషరహితుడ వగు ఓ రామా! సౌందర్యమునందు గాని</span>, <span xml:lang="en-US">సామర్థ్యమునందు గాని</span>, <span xml:lang="en-US">జ్ఞానమునందు గాని</span>, <span xml:lang="en-US">బుద్ధిచే నిశ్చయింపవలసినపుడు గాని</span>, <span xml:lang="en-US">సమాధానము చెప్పవలసినప్పుడు గాని</span>, <span xml:lang="en-US">నీకు సరివచ్చువాడు ఈ లోకములో ఉండడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బలా త్వతిబలా చైవ సర్వజ్ఞానస్య మాతరౌ. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏతద్విద్యాద్వయే = ఈ విద్యాద్వయము</span>, <span xml:lang="en-US">లబ్ధే సతి = పొందబడగా</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">సమః = సమానుడు</span>, <span xml:lang="en-US">నాస్తి = లేడు. న భవితా = ఉండబోడు. బలా = బలయు</span>, <span xml:lang="en-US">అతిబలా చైవ = అతిబలయు</span>, <span xml:lang="en-US">సర్వజ్ఞానస్య = సమస్త జ్ఞానమునకును</span>, <span xml:lang="en-US">మాతరౌ = తల్లులు. పఠతః = జపించుచున్న</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">క్షుత్పిపాసే = ఆకలిదప్పులు</span>, <span xml:lang="en-US">న భవిష్యేతే = కలుగవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఈ విద్యాద్వయము లభించిన పిమ్మట నీకు సముడు ఇపుడు లేడు. భవిష్యత్తులో కూడ ఉండడు. ఈ బలాతిబలలు సకలజ్ఞానమును కలుగజేయును.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. క్షుత్పిపాసే న తే రామ భవిష్యేతే నరోత్తమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బలామతిబలాం చైవ పఠతః పథి రాఘవ. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరోత్తమ = నరులలో ఉత్తముడా! రాఘవ = రఘువంశోద్భవుడా! రామ = ఓ రామా! పథి = మార్గమునందు</span>, <span xml:lang="en-US">బలామ్ = బలను</span>, <span xml:lang="en-US">అతిబలాంచైవ = అతిబలను</span>, <span xml:lang="en-US">పఠతః = జపించుచున్న</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">క్షుత్పిపాసే = ఆకలిదప్పులు</span>, <span xml:lang="en-US">న భవిష్యేతే = కలుగవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఓ నరోత్తమా! రాఘవా! నీవు మార్గమునందు ఈ బలాతిబలలను జపించినచో నీకు ఆకలిదప్పికలు కలుగవు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విద్యాద్వయమధీయానే యశశ్చాప్యతులం త్వయి</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితామహసుతే హ్యేతే విద్యే తేజస్సమన్వితే. </span><span class="fr">18</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> ప్రదాతుం తవ కాకుత్స్థ సదృశస్త్వం హి ధార్మిక.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విద్యద్వయమ్ = విద్యాద్వయమును</span>, <span xml:lang="en-US">అధీయానే = జపించిన (అభ్యసించిన) త్వయి = నీయందు</span>, <span xml:lang="en-US">అతులమ్ = సాటిలేని</span>, <span xml:lang="en-US">యశశ్చ = కీర్తికూడ</span>, (<span xml:lang="en-US">కలుగును). కాకుత్థ్స = కకుత్థ్సవంశమునందు పుట్టిన</span>, <span xml:lang="en-US">ధార్మిక = ధార్మికుడ వైన ఓ రామా! తేజస్సమన్వితే = తేజస్సుతోకూడిన</span>, <span xml:lang="en-US">పితామహసుతే = పితామహుని కుమార్తె లైన</span>, <span xml:lang="en-US">ఏతే విద్యే = ఈ విద్యలను</span>, <span xml:lang="en-US">తవ = నీకు</span>, <span xml:lang="en-US">ప్రదాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవే</span>, <span xml:lang="en-US">సదృశః = తగినవాడవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఈ విద్యాద్వయమును జపించినచో నీకు సాటి లేని కీర్తి కూడ లభించును. ధార్మికుడ వైన ఓ రా<span class="CharOverride-5" xml:lang="en-US">మా!</span> తేజోవంతము లైన ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు. వీటిని ఇచ్చుటకు నీవే తగినవాడవు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కామం బహుగుణాస్సర్వే త్వయ్యేతే నాత్ర సంశయః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతః. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏతే = ఈ</span>, <span xml:lang="en-US">బహుగుణాః = అనేకగుణములు</span>, <span xml:lang="en-US">సర్వే = అన్నియు</span>, <span xml:lang="en-US">కామమ్ = అధికముగా</span>, <span xml:lang="en-US">త్వయి = నీయందున్నవి. అత్ర = ఈ విషయమున</span>, <span xml:lang="en-US">సంశయః = సంశయము</span>, <span xml:lang="en-US">న = లేదు. తపసా = తపస్సుచే</span>, <span xml:lang="en-US">సంభృతే = పోషింపబడినవై</span>, <span xml:lang="en-US">ఏతే = ఈ విద్యలు</span>, <span xml:lang="en-US">బహురూపే = అనేకరూపములుకలవి</span>, <span xml:lang="en-US">భవిష్యతః = కాగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఉత్తమగుణము లన్నియు నీయందు అధికముగా నున్నవి. సందేహము లేదు. ఈ విద్యలను తపస్సుచే పోషించినచో వివిధఫలములను ఇవ్వగలవు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదనః శుచిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రతిజగ్రాహ తే విద్యే మహర్షేర్భావితాత్మనః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">జలమ్ = ఉదకమును</span>, <span xml:lang="en-US">స్పష్ట్వా = స్పశించి</span>, <span xml:lang="en-US">శుచిః = పవిత్రుడై</span>, <span xml:lang="en-US">ప్రహృష్టవదనః = వికసించిన ముఖము కలవాడై</span>, <span xml:lang="en-US">భావితాత్మనః = పరిశుద్ధమైన మనస్సు గల</span>, <span xml:lang="en-US">మహర్షేః = మహర్షినుండి</span>, <span xml:lang="en-US">తే = ఆ</span>, <span xml:lang="en-US">విద్యే = విద్యలను</span>, <span xml:lang="en-US">ప్రతిజగ్రాహ = స్వీకరించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రాముడు ఆచమనము చేసి</span>, <span xml:lang="en-US">శుచియై</span>, <span xml:lang="en-US">ఆనందముచే వికసించిన ముఖము కలవాడై</span>, <span xml:lang="en-US">పరిశుద్ధమనస్కు డైన ఆ మహర్షినుండి ఆ రెండు విద్యలను స్వీకరించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విద్యాసముదితో రామః శుశుభే భూరివిక్రమః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సహస్రరశ్మిర్భగవాన్ శరదీవ దివాకరః. </span><span class="fr">21</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గురుకార్యాణి సర్వాణి నియుజ్య కుశికాత్మజే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఊషుస్తాం రజనీం తత్ర సరయ్వాం సుసుఖం త్రయః. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భూరివిక్రమః = గొప్ప పరాక్రమము గల</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">విద్యాసముదితః = విద్యలతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">కుశికాత్మజే = విశ్వామిత్రుని విషయమున</span>, <span xml:lang="en-US">సర్వాణి = సమస్తమైన</span>, <span xml:lang="en-US">గురుకార్యాణి = గురువు విషయమున చేయవలసిన కార్యములను</span>, <span xml:lang="en-US">నియుజ్య = చేసి</span>, <span xml:lang="en-US">శరది = శరత్కాలమునందు</span>, <span xml:lang="en-US">సహస్రరశ్మిః = వేయికిరణములు గల</span>, <span xml:lang="en-US">భగవాన్ = భగవంతు డైన</span>, <span xml:lang="en-US">దివాకరః ఇవ = సూర్యుడు వలె</span>, <span xml:lang="en-US">శుశుభే = ప్రకాశించెను. త్రయః = వారు ముగ్గురును</span>, <span xml:lang="en-US">తత్ర </span><span xml:lang="en-US">= అచట</span>, <span xml:lang="en-US">సరయ్వామ్ = సరయూతీరమునందు</span>, <span xml:lang="en-US">సుసుఖమ్ = చాల సుఖముగా</span>, <span xml:lang="en-US">తాం రజనీమ్ = ఆ రాత్రి</span>, <span xml:lang="en-US">ఊషుః = ఉండిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> అధికపరాక్రమశాలి యగు రాముడు</span>, <span xml:lang="en-US">విద్యలను గ్రహించిన పిమ్మట</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని విషయమున మంత్రాచార్యుని విషయమున ప్రవర్తించవలసిన విధముగ ప్రవర్తించుచు</span>, <span xml:lang="en-US">శరత్కాలమునందు సూర్యుడు వలె ప్రకాశించెను. వారు ఆ రాత్రి సరయూతీరమున సుఖముగా నివాసము చేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB">మూ. దశరథనృపసూనుసత్తమాభ్యాం</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తృణశయనేఽ నుచితే సహోషితాభ్యామ్</span>,</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> కుశికసుతవచోఽనులాలితాభ్యాం</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సుఖమివ సా విబభౌ విభావరీ చ. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">సంక్షేపో నామ ద్వావింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అనుచితే = అలవాటు లేని</span>, <span xml:lang="en-US">తృణశయనే = గడ్డిపక్క పైన</span>, <span xml:lang="en-US">సహోషితాభ్యామ్ = కలిసి శయనించిన</span>, <span xml:lang="en-US">కుశికసుతవచోనులాలితాభ్యామ్ = విశ్వామిత్రుని వాక్కులచే లాలనచేయబడిన</span>, <span xml:lang="en-US">దశరథసూనుసత్తమాభ్యామ్ = దశరథ పుతశ్రేష్ఠు లైన ఆ రామలక్ష్మణులకు</span>, <span xml:lang="en-US">సా = ఆ</span>, <span xml:lang="en-US">విభావరీ చ = రాత్రి కూడ</span>, <span xml:lang="en-US">సుఖమివ = సుఖముగానే</span>, <span xml:lang="en-US">విబభౌ = తోచినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>రామలక్ష్మణులు పూర్వ మెన్నడును అలవాటు లేని తృణశయనము పై కలిసి శయనించిరి. విశ్వామిత్రుని బుజ్జగింపుమాటలచే వారికి ఆ రాత్రి కూడ సుఖముగానే ఉండెను.</p> <p class="Prati ParaOverride-19" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ఇరువది రెండవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter